తిరుమల ఆస్థాన మండపంలో అగ్నిప్రమాదం
- శ్రీవారి ఆలయం ఎదురుగా ఆస్థాన మండపం
- ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశంలో చెలరేగిన మంటలు
- మ్యాట్లకు నిప్పంటుకున్న వైనం
- మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది
- ఆకతాయిలే నిప్పంటించి ఉంటారని అనుమానం
వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కొందరు అకతాయిలే మ్యాట్లకు నిప్పు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.