సమాజంలోని ప్రముఖులను కూడా దొంగ కేసులతో వేధిస్తున్నారు: వర్ల రామయ్య
- పద్మవిభూషణ్ గ్రహీతలపైనా వేధింపులు సరికాదన్న వర్ల రామయ్య
- వృత్తి నిపుణులపై కూడా కక్ష సాధిస్తున్నారని విమర్శలు
- మళ్లీ గెలవలేమన్న అసహనం సీఎం జగన్ లో కనిపిస్తోందని వెల్లడి
మళ్లీ అధికారంలోకి రాలేమన్న అసహనం జగన్ లో కనిపిస్తోందని అన్నారు. ఆఖరికి వృత్తి నిపుణులపైనా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. తెలుగుజాతి గర్వించే ప్రముఖులను వేధింపులకు గురిచేయడం సరికాదని వర్ల రామయ్య హితవు పలికారు.