ఢిల్లీ లిక్కర్ స్కాం... వైసీపీ ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ కోణం
- ఇప్పటికే మాగుంట రాఘవ అరెస్ట్
- రేపు మాగుంట శ్రీనివాసులురెడ్డిని విచారించనున్న ఈడీ
- విచారణకు రావాలంటూ నోటీసులు
కాగా, మాగుంట రాఘవ కస్టడీని ఈ నెల 28 వరకు పొడిగించడం తెలిసిందే. రాఘవ బెయిల్ పిటిషన్ ఈ నెల 23న సీబీఐ స్పెషల్ కోర్టులో విచారణకు రానుంది.