Tue 12:26 రేపటి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ కు అందరికీ టికెట్లు ఫ్రీ మహిళా దినోత్సవం సందర్భంగా బీసీసీఐ ఆఫర్ బెంగళూరు, గుజరాత్ జట్ల మధ్య ముంబైలో మ్యాచ్ డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లలో మహిళలకు ఉచిత ప్రవేశం Read full story
Sat 14:31 టెక్ దిగ్గజ సంస్థ 'డెల్'ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఇరాన్ అమెరికా ఐటీ సంస్థలు ఆ దేశానికి గూఢచారులుగా పనిచేస్తున్నాయన్న ఇరాన్ తమ ఉద్యోగులకు అంతర్గత మెమో జారీ చేసిన డెల్ ఆ దేశ సంస్థలు, వ్యక్తులతో ఎలాంటి లావాదేవీలు పెట్టుకోవద్దని ఆదేశం Read full story
Sat 14:11 భర్త ఆత్మహత్య ప్లాన్.. భార్య అలర్ట్‌తో నిలిచిన నాలుగు ప్రాణాలు పల్నాడు జిల్లాలో అప్పుల బాధతో కుటుంబ పెద్ద ఆత్మహత్య యోచన ఆసుపత్రికి అని చెప్పి భార్యాపిల్లలను కారులో తీసుకెళ్లిన భర్త భర్త ప్లాన్ తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన భార్య మొబైల్ సిగ్నల్స్‌తో కారును గుర్తించి కుటుంబాన్ని కాపాడిన పోలీసులు Read full story
Sat 13:40 ముంబైను లాక్కునేందుకే అమరావతి బిల్లు.. కేంద్రంపై శివసేన తీవ్ర ఆరోపణలు అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తెచ్చిన బిల్లుపై శివసేన (యూబీటీ) ఆందోళన ఈ బిల్లు ముంబై భవిష్యత్తుకు ప్రమాదకరమని ‘సామ్నా’ పత్రికలో విమర్శ ముంబైను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపణ రాజధానిని నిర్ణయించే అధికారాన్ని కేంద్రం చేతుల్లోకి తీసుకుంటోందని అనుమానం Read full story
Sat 13:32 ఉత్తరాది విద్యార్థులు తమిళం, తెలుగు నేర్చుకుంటారా?: కేంద్రాన్ని ప్రశ్నించిన సీఎం స్టాలిన్ త్రిభాషా విధానంపై కేంద్రంపై మండిపడ్డ తమిళనాడు సీఎం మూడో భాష పేరుతో హిందీని రుద్దే ప్రయత్నమని ఆరోపణ హిందీ రాష్ట్రాల్లోని విద్యార్థులు తెలుగు, తమిళం నేర్చుకుంటారా అని ప్రశ్నించిన సీఎం ఇది సమాఖ్య స్ఫూర్తికి, భాషా గుర్తింపునకు అవమానమన్న స్టాలిన్ ఆధునిక నైపుణ్యాలపై దృష్టి పెట్టాలంటూ కేంద్రానికి సూచన Read full story
Sat 13:21 కర్ణాటకలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. సైనిక్ స్కూల్ ప్రారంభం.. తెలుగువారికి అండగా ఉంటామన్న లోకేశ్ కర్ణాటక సింధనూరులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేథ్ తో కలిసి పాల్గొన్న మంత్రి లోకేశ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు కష్టకాలంలో అండగా నిలిచిన తెలుగు ప్రజల రుణం తీర్చుకుంటామన్న లోకేశ్ కార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొన్న స్థానిక తెలుగు ప్రజలు, ప్రముఖులు Read full story
Sat 13:15 సినిమాలకు రివ్యూలు రాసేవారిపై జీవిత రాజశేఖర్ ఆగ్రహం రివ్యూయర్ల ధోరణిని తప్పుబట్టిన జీవిత రివ్యూల్లో ఏది నమ్మాలో అర్థం కావడం లేదని విమర్శ సినిమాలు ఎలా తీయాలో రివ్యూయర్లనే అడుగుదామా అని ప్రశ్న Read full story
Sat 13:12 సీఎస్‌కేతో మ్యాచ్‌కు ముందు శ్రీవారి సేవలో ఆర్సీబీ స్టార్లు.. టైటిల్ సెంటిమెంట్ రిపీట్! సీఎస్‌కేతో మ్యాచ్‌కు ముందు తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ ఆటగాళ్లు కెప్టెన్ రజత్ పటీదార్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ స్వామివారి దర్శనం గతేడాది కూడా ఇలాగే దర్శించుకున్న తర్వాత టైటిల్ గెలిచిన ఆర్సీబీ మరోసారి సెంటిమెంట్‌ను పునరావృతం చేస్తున్న క్రికెటర్లు Read full story
Sat 13:06 28 జిల్లాలతో ఏపీ కొత్త మ్యాప్ ఇదిగో! కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు మ్యాప్‌లో రాజధానిగా అమరావతికి అధికారిక గుర్తింపు పరిపాలనా సౌలభ్యమే లక్ష్యమన్న ప్రభుత్వం Read full story
Sat 12:55 'బాహుబలి' రికార్డును బ్రేక్ చేసిన 'ధురంధర్ 2': రానా ఆసక్తికర వ్యాఖ్యలు! 'ధురంధర్ 2' సాధిస్తున్న రికార్డులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్న రానా ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని ఆకాంక్షించిన రానా ఎన్ని సినిమాలు వచ్చినా... దేని ప్రత్యేకత దానిదే అని వ్యాఖ్య Read full story