6.8 తీవ్రతతో తజికిస్థాన్‌లో భారీ భూకంపం
- ఉదయం 5.37 గంటల సమయంలో భూకంపం
- తీవ్రత 7.2గా పేర్కొన్న చైనా
- చైనాకు 67 కిలోమీటర్ల దూరంలో భూమికి 20 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
అయితే, ఈ భూకంపాల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించినట్టు సమాచారం లేదు. కాగా, చైనా మాత్రం తూర్పు తజికిస్థాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు చైనా పేర్కొంది. భూకంప కేంద్రం చైనా, ఆఫ్ఘనిస్థాన్‌లకు దాదాపు 67 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు తెలిపింది.