జగన్ రూ.10 లక్షలు ఇచ్చారు... నేను రూ.20 లక్షలు ఇస్తా... బాలికను తిరిగి తీసుకురాగలరా?: లోకేశ్
- తాడేపల్లిలో బాలిక హత్య
- రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్
- బాలిక ప్రాణానికి విలువ కట్టారంటూ లోకేశ్ ఆగ్రహం
- పరిహారం ఇచ్చి వదిలేశారంటూ విమర్శలు
ఇక, జగన్ అసమర్థతోనే పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని విమర్శించారు. జగన్ కక్ష సాధింపుల వల్ల అమరరాజా తెలంగాణకు వెళ్లిపోయిందని తెలిపారు. జగన్ నాలుగేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. బయటకు రావాలంటే జగన్ కు పరదాలు కావాలని ఎద్దేవా చేశారు.