ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కేంద్ర వార్షిక బడ్జెట్... హైలైట్స్-1
    Wed 12:16

    కేంద్ర వార్షిక బడ్జెట్... హైలైట్స్-1

    • పార్లమెంటులో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
    • వివిధ రంగాలకు కేటాయింపులు
    • బడ్జెట్ మూలధన వ్యయం మొత్తం రూ.10 లక్షల కోట్లు అని వెల్లడి
    Read full story
  • గూగుల్ ఏఐ ప్రభంజనం.. 190 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. కోట్లలో యూజర్లు!
    Wed 11:14

    గూగుల్ ఏఐ ప్రభంజనం.. 190 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. కోట్లలో యూజర్లు!

    • గూగుల్ ఏఐ మోడళ్లను వాడుతున్న 85 లక్షల మంది డెవలపర్లు
    • ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఈ ఏడాది 190 బిలియన్ డాలర్ల పెట్టుబడి
    • 90 కోట్లకు చేరిన జెమిని యాప్ నెలవారీ యూజర్లు
    • యూట్యూబ్ కోసం 'ఆస్క్ యూట్యూబ్' పేరుతో కొత్త ఏఐ ఫీచర్
    • ఏఐ కంటెంట్ కోసం సింథ్ఐడీ వాటర్‌మార్కింగ్ టెక్నాలజీ విస్తరణ
    Read full story
  • ఏడాది తర్వాత మళ్లీ కలవనున్న మోదీ, ట్రంప్.. విభేదాలు సమసిపోతాయా?
    Wed 11:02

    ఏడాది తర్వాత మళ్లీ కలవనున్న మోదీ, ట్రంప్.. విభేదాలు సమసిపోతాయా?

    • ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 సదస్సుకు ప్రత్యేక అతిథిగా ప్రధాని మోదీకి ఆహ్వానం
    • ఏడాది తర్వాత మళ్లీ డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశం
    • గతేడాది భారత్-పాక్ కాల్పుల విరమణ క్రెడిట్‌పై ఇరు నేతల మధ్య పెరిగిన దూరం
    • నోబెల్ శాంతి బహుమతి కోసమే ట్రంప్ వ్యాఖ్యలు చేశారని అప్పట్లో విమర్శలు
    • ఈ భేటీతోనైనా వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయో లేదోనని ఆసక్తి
    Read full story
  • కలిసి తిరిగారు.. ఎక్కడ బెడిసికొట్టిందో: బండి భగీరథ్‌ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
    Wed 10:52

    కలిసి తిరిగారు.. ఎక్కడ బెడిసికొట్టిందో: బండి భగీరథ్‌ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

    • పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్‌
    • దీనితో బీజేపీకి సంబంధం లేదని రాకేశ్‌ రెడ్డి స్పష్టీకరణ.
    • రెండు కుటుంబాల మధ్య వ్యవహారమన్న ఎమ్మెల్యే
    • అమ్మాయే స్వయంగా భగీరథ్‌ను కారులో తీసుకెళ్లినట్లు వెల్లడి
    • కలిసి తీర్థయాత్రలకు వెళ్లినట్లు చెప్పిన బీజేపీ నేత
    Read full story
  • బీరు బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్.. మందుబాబు షాక్!
    Wed 10:42

    బీరు బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్.. మందుబాబు షాక్!

    • సిద్దిపేట జిల్లాలో సంఘటన 
    • కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో కనిపించిన కండోమ్ ప్యాకెట్
    • వైన్ షాపు ఎదుట బాధితుడి ఆందోళన.. సిబ్బందితో వాగ్వాదం
    • రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ.. దర్యాప్తు ప్రారంభం
    Read full story
  • ప్రభాకరన్ కు సీఎం విజయ్ నివాళి.. రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన బీజేపీ
    Wed 10:38

    ప్రభాకరన్ కు సీఎం విజయ్ నివాళి.. రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన బీజేపీ

    • శ్రీలంకలోని ముల్లివైక్కల్‌ను స్మరిస్తూ తమిళనాడు సీఎం విజయ్ పోస్ట్  
    • రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ
    • అది ప్రభాకరన్ గురించి కాదని, తమిళుల ఊచకోతకు సంబంధించినదని విజయ్ పార్టీ వివరణ
    Read full story
  • నా పర్సనల్ లైఫ్ మీకెందుకు?.. క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడండి: కామెంటేటర్లపై రియాన్ పరాగ్ ఫైర్
    Wed 10:22

    నా పర్సనల్ లైఫ్ మీకెందుకు?.. క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడండి: కామెంటేటర్లపై రియాన్ పరాగ్ ఫైర్

    • ఐపీఎల్ కామెంటేటర్లపై రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ తీవ్ర వ్యాఖ్యలు
    • ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలపై మాట్లాడవద్దని వ్యాఖ్యాతలకు హితవు
    • తామూ మనుషులమే, తప్పులు జరుగుతాయని వ్యాఖ్య
    Read full story
  • టీఎంసీ ఎంపీ తల నరికితే కోటి రూపాయలు.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
    Wed 10:17

    టీఎంసీ ఎంపీ తల నరికితే కోటి రూపాయలు.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

    • సాయోని ఘోష్ తల నరికితే రూ. కోటి ఇస్తానన్న బీజేపీ నేత
    • ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత ప్రదీప్ దీక్షిత్ వీడియో వైరల్
    • శివలింగంపై పాత పోస్టు వివాదమే ఈ బెదిరింపులకు కారణం
    • ఇదేనా నారీశక్తి వందన్ అంటూ ప్రధానిని ప్రశ్నించిన సాయోని ఘోష్
    • ఆ వీడియో ఏఐ మానిప్యులేటెడ్ అంటూ ఖండించిన బీజేపీ నేత
    Read full story
  • ట్రంప్‌కు సొంత పార్టీలో భారీ షాక్.. ఇరాన్‌పై యుద్ధ అధికారాలకు కళ్లెం!
    Wed 10:09

    ట్రంప్‌కు సొంత పార్టీలో భారీ షాక్.. ఇరాన్‌పై యుద్ధ అధికారాలకు కళ్లెం!

    • ఇరాన్‌పై ట్రంప్ యుద్ధ అధికారాలను నియంత్రించే తీర్మానానికి సెనేట్ ఆమోదం
    • తీర్మానానికి అనుకూలంగా 8 మంది రిపబ్లికన్ సెనేటర్ల ఓటు
    • 55-45 ఓట్ల తేడాతో కీలక తీర్మానం పాస్
    • ఈ తీర్మానాన్ని తాను కచ్చితంగా వీటో చేస్తానని ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్
    Read full story
  • పాత ప్యాంటు జేబులో రూ. 57 కోట్ల లాటరీ టికెట్.. చివరి నిమిషంలో మారిన తలరాత!
    Wed 09:55

    పాత ప్యాంటు జేబులో రూ. 57 కోట్ల లాటరీ టికెట్.. చివరి నిమిషంలో మారిన తలరాత!

    • ఏడాది క్రితం కొని పూర్తిగా మర్చిపోయిన వ్యక్తి
    • గడువు ముగియడానికి 8 రోజుల ముందు వెలుగులోకి
    • లాటరీ అధికారుల ప్రకటనతో ఇంట్లో వెతకగా దొరికిన అదృష్టం
    • అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఆసక్తికర ఘటన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV