01 Thu 16:38 మేము ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే బండి సంజయ్ కుళ్లుకుంటున్నారు: హరీశ్ రావు తెలంగాణ కోసం బీజేపీ చేసిందేమీ లేదన్న హరీశ్ రాష్ట్రానికి బండి సంజయ్ ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా? అని ప్రశ్న బీఆర్ఎస్ ఉద్యోగాలు కల్పించే పార్టీ అని ఉద్ఘాటన
02 Mon 12:21 విజయ్-సంగీత విడాకుల కేసు విచారణ వాయిదా సీఎం విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కేసు విచారణ ఆగస్టు 7వ తేదీకి వాయిదా విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని, తీవ్రంగా వేధించారని సంగీత ఆరోపణ తనను, పిల్లలను అవమానాలకు గురిచేశారని విడాకుల పిటిషన్‌లో పేర్కొన్న సంగీత ఇటీవల జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మక విజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్
03 Mon 12:00 సుందర్ పిచాయ్ ప్రసంగం మధ్యలో విద్యార్థుల వాకౌట్.. స్టాన్‌ఫోర్డ్‌లో ఏమైంది? గూగుల్ ఒప్పందాలపై నిరసన పాలస్తీనా అనుకూల సంఘాల మద్దతు ఏఐ కంటే జీవిత పాఠాలపైనే పిచాయ్ ఫోకస్ నిరసన మధ్య కూడా ప్రసంగం కొనసాగింపు
04 Mon 11:54 భారత్-పాక్ మ్యాచ్‌లో గొడవ జరిగిందా?.. వైరల్ అవుతున్న వీడియో వెనుక అసలు నిజం ఇదే! మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ ఇరు జట్ల క్రీడాకారిణులు కొట్టుకున్నట్లుగా ఉన్న ఫేక్ వీడియో ఏఐ టెక్నాలజీతో దీన్ని సృష్టించి ఉంటారని అనుమానం
05 Mon 11:49 దేశ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది.. కానీ..: మంత్రి నిర్మలా సీతారామన్ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగానే ఉందని తెలిపిన నిర్మలా సీతారామన్ వృద్ధిని తేలిగ్గా తీసుకోవద్దని, నిరంతర సంస్కరణలు అవసరమని స్పష్టీకరణ ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిక కొన్ని రంగాలకు విధానపరమైన మద్దతు ఇంకా అవసరమని వెల్లడి అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలంటే బలమైన వ్యవస్థలు అవసరమని సూచన
06 Mon 11:45 బంగారం Vs ఈపీఎఫ్: 15 ఏళ్లలో ఏది ఎక్కువ సంపద సృష్టించింది? 15 ఏళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి బంగారంలో మొత్తం రూ.5.62 లక్షలు ఈపీఎఫ్‌లో మొత్తం రూ.3.40 లక్షలు రాబడుల పరంగా బంగారం ముందంజ స్థిరత్వంలో ఈపీఎఫ్‌కే ప్రాధాన్యం
07 Mon 11:28 అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి డాలర్‌పై 58 పైసలు బలపడిన భారత రూపాయి అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంతో సానుకూల ప్రభావం భారీగా పతనమైన ముడి చమురు ధరలు దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ కనిపించిన ఉత్సాహం
08 Mon 11:25 ఏడాదిలో రూ.10 లక్షల నుంచి రూ.80 లక్షలకు.. యువతి చెప్పిన జాబ్ సీక్రెట్ వైరల్ యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కంపెనీ అవసరాలు ముందుగా అధ్యయనం చేయాలని సూచన ఏఐ సాయంతో ప్రాజెక్ట్ రూపొందించాలని సలహా ప్రాజెక్ట్‌ను హైరింగ్ మేనేజర్‌కు పంపాలన్న రీతూ లింక్డ్‌ఇన్‌లో ప్రాజెక్ట్‌ను ఉంచాలని సూచన
09 Mon 11:22 భారత్ చేతిలో చిత్తుగా ఓడటానికి కారణం అదే: పాక్ కెప్టెన్ ఫాతిమా సనా మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం చిరకాల ప్రత్యర్థిని 64 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించిన భారత్ బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలే ఓటమికి కారణమన్న పాకిస్థాన్ కెప్టెన్
10 Mon 11:19 ఆర్చరీలో డబుల్ గోల్డ్: ధీరజ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు ఆర్చరీ వరల్డ్ కప్‌లో రెండు స్వర్ణాలు సాధించిన ధీరజ్ బొమ్మదేవర విజయవాడ ఆర్చర్ ధీరజ్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు మిక్స్‌డ్ టీమ్, వ్యక్తిగత రికర్వ్ విభాగాల్లో స్వర్ణ పతకాల కైవసం భారత ఆర్చరీకి ఐదేళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో స్వర్ణం ధీరజ్ విజయం యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన ముఖ్యమంత్రి