విదేశాల్లో ఉన్న చలపతిరావు కుమార్తెలు.. బుధవారం అంత్యక్రియలు
- గుండెపోటుతో మృతి చెందిన చలపతిరావు
- అమెరికాలో ఉన్న ఇద్దరు కుమార్తెలు
- నివాళి అర్పిస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు
అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని రవిబాబు నివాసంలోనే ఉంచనున్నారు. మధ్నాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలోని ఫ్రీజర్ లో ఉంచుతారు. బుధవారంనాడు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. మరోవైపు చలపతిరావు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.