అమెరికా ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- 878 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 245 పాయింట్లు పతనమైన నిఫ్టీ
- 4 శాతం వరకు నష్టపోయిన టెక్ మహీంద్రా షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం సన్ ఫార్మా (0.08%), ఎన్టీపీసీ (0.06%) మాత్రమే లాభపడ్డాయి. టాప్ లూజర్లలో టెక్ మహీంద్రా (-3.98%), ఇన్ఫోసిస్ (-2.59%), టైటాన్ (-2.57%), హెచ్డీఎఫ్సీ (-2.07%), ఐటీసీ (-1.87%) ఉన్నాయి.