ప్రపంచ సంపన్నుల్లో రెండో స్థానానికి పడిపోయిన మస్క్.. అగ్రస్థానం ఎవరిదంటే..!
- 2021 సెప్టెంబర్ నుంచి అగ్రస్థానంలో కొనసాగిన మస్క్
- తిరిగి అగ్రస్థానానికి చేరుకున్న బెర్నాల్డ్ ఆర్నాల్ట్
- జనవరి నుంచి వంద బిలియన్ డాలర్లు కోల్పోయిన ఎలాన్ మస్క్
కాగా, ఈ ఏప్రిల్‌లో 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలన్న నిర్ణయం తీసుకున్న మస్క్ అందరినీ ఆశ్చర్యపరిచారు. తర్వాత వెనక్కితగ్గడంతో ఆయన న్యాయపోరాటాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు ముందుగా అనుకున్న విధంగానే 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న మస్క్ పలు వివాదాస్పద నిర్ణయాలతో రోజూ వార్తల్లో నిలుస్తున్నారు. ట్విట్టర్ కొనుగోలు కోసం టెస్లాలో మస్క్ 15 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఈ క్రమంలోనే ఆయన సంపద తగ్గిపోయింది.