ఏడాదిలో ముగ్గురిని కోల్పోయిన మహేశ్ బాబు
- ఈ ఏడాది జనవరి 8న సోదరుడు రమేశ్‌బాబు మృతి
- సెప్టెంబరు 28న తల్లి ఇందిరాదేవి కన్నుమూత
- ఆ విషాదం నుంచి తేరుకోకముందే నేడు తండ్రి మృతి
ఆ విషాదం నుంచి మహేశ్ కోలుకోకముందే ఇప్పుడు ఆయన తండ్రి కృష్ణ కన్నుమూశారు. మహేశ్ జీవితంలో వరుసగా ఎదురవుతున్న ఈ విషాద ఘటనలు పలువురితో కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈ కష్టకాలం నుంచి ఆయన త్వరగా బయటపడే మనో ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని అభిమానులు కోరుకుంటున్నారు.