నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 287 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 74 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2.83 శాతం నష్టపోయిన నెస్లే ఇండియా షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (3.29%), మారుతి (2.72%), ఎల్ అండ్ టీ (1.98%), డాక్టర్ రెడ్డీస్ (1.52%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.37%).
టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-2.83%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.71%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.55%), కొటక్ బ్యాంక్ (-2.52%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.59%).