ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దుకాణాలను ధ్వంసం చేసిన మాజీ ఐఏఎస్ కుమార్తె.. కేసు నమోదు
    01 Tue 14:51

    దుకాణాలను ధ్వంసం చేసిన మాజీ ఐఏఎస్ కుమార్తె.. కేసు నమోదు

    • లక్నోలోని గోమతి నగర్ లో ఘటన
    • రోడ్డు పక్కన పండుగ సామగ్రిని అమ్ముకుంటున్న వారిపై యువతి దాడి
    • దీపాలు, కుండీలు, ఇతర వస్తువులను దాడి చేసిన వైనం
  • విజ‌య్‌-సంగీత విడాకుల కేసు విచార‌ణ వాయిదా
    02 Mon 12:21

    విజ‌య్‌-సంగీత విడాకుల కేసు విచార‌ణ వాయిదా

    • సీఎం విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కేసు విచారణ ఆగస్టు 7వ తేదీకి వాయిదా
    • విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని, తీవ్రంగా వేధించారని సంగీత ఆరోప‌ణ‌
    • తనను, పిల్లలను అవమానాలకు గురిచేశారని విడాకుల పిటిషన్‌లో పేర్కొన్న‌ సంగీత 
    • ఇటీవల జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మక విజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్
  • సుందర్‌ పిచాయ్‌ ప్రసంగం మధ్యలో విద్యార్థుల వాకౌట్‌.. స్టాన్‌ఫోర్డ్‌లో ఏమైంది?
    03 Mon 12:00

    సుందర్‌ పిచాయ్‌ ప్రసంగం మధ్యలో విద్యార్థుల వాకౌట్‌.. స్టాన్‌ఫోర్డ్‌లో ఏమైంది?

    • గూగుల్‌ ఒప్పందాలపై నిరసన 
    • పాలస్తీనా అనుకూల సంఘాల మద్దతు
    • ఏఐ కంటే జీవిత పాఠాలపైనే పిచాయ్‌ ఫోకస్‌
    • నిరసన మధ్య కూడా ప్రసంగం కొనసాగింపు
  • భారత్-పాక్ మ్యాచ్‌లో గొడవ జరిగిందా?.. వైర‌ల్ అవుతున్న‌ వీడియో వెనుక అస‌లు నిజం ఇదే!
    04 Mon 11:54

    భారత్-పాక్ మ్యాచ్‌లో గొడవ జరిగిందా?.. వైర‌ల్ అవుతున్న‌ వీడియో వెనుక అస‌లు నిజం ఇదే!

    • మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం
    • మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్
    • ఇరు జట్ల క్రీడాకారిణులు కొట్టుకున్నట్లుగా ఉన్న ఫేక్ వీడియో
    • ఏఐ టెక్నాలజీతో దీన్ని సృష్టించి ఉంటారని అనుమానం
  • దేశ‌ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది.. కానీ..: మంత్రి నిర్మలా సీతారామన్
    05 Mon 11:49

    దేశ‌ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది.. కానీ..: మంత్రి నిర్మలా సీతారామన్

    • భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగానే ఉందని తెలిపిన నిర్మలా సీతారామన్
    • వృద్ధిని తేలిగ్గా తీసుకోవద్దని, నిరంతర సంస్కరణలు అవసరమని స్పష్టీకరణ
    • ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిక
    • కొన్ని రంగాలకు విధానపరమైన మద్దతు ఇంకా అవసరమని వెల్లడి
    • అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలంటే బలమైన వ్యవస్థలు అవసరమని సూచన
  • బంగారం Vs ఈపీఎఫ్‌: 15 ఏళ్లలో ఏది ఎక్కువ సంపద సృష్టించింది?
    06 Mon 11:45

    బంగారం Vs ఈపీఎఫ్‌: 15 ఏళ్లలో ఏది ఎక్కువ సంపద సృష్టించింది?

    • 15 ఏళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి
    • బంగారంలో మొత్తం రూ.5.62 లక్షలు
    • ఈపీఎఫ్‌లో మొత్తం రూ.3.40 లక్షలు
    • రాబడుల పరంగా బంగారం ముందంజ
    • స్థిరత్వంలో ఈపీఎఫ్‌కే ప్రాధాన్యం
  • అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి
    07 Mon 11:28

    అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి

    • డాలర్‌పై 58 పైసలు బలపడిన భారత రూపాయి
    • అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంతో సానుకూల ప్రభావం
    • భారీగా పతనమైన ముడి చమురు ధరలు
    • దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ కనిపించిన ఉత్సాహం
  • ఏడాదిలో రూ.10 లక్షల నుంచి రూ.80 లక్షలకు.. యువతి చెప్పిన జాబ్‌ సీక్రెట్‌ వైరల్‌
    08 Mon 11:25

    ఏడాదిలో రూ.10 లక్షల నుంచి రూ.80 లక్షలకు.. యువతి చెప్పిన జాబ్‌ సీక్రెట్‌ వైరల్‌

    • యువతి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌
    • కంపెనీ అవసరాలు ముందుగా అధ్యయనం చేయాలని సూచన
    • ఏఐ సాయంతో ప్రాజెక్ట్‌ రూపొందించాలని సలహా
    • ప్రాజెక్ట్‌ను హైరింగ్‌ మేనేజర్‌కు పంపాలన్న రీతూ
    • లింక్డ్‌ఇన్‌లో ప్రాజెక్ట్‌ను ఉంచాలని సూచన
  • భారత్ చేతిలో చిత్తుగా ఓడ‌టానికి కార‌ణం అదే: పాక్ కెప్టెన్ ఫాతిమా సనా
    09 Mon 11:22

    భారత్ చేతిలో చిత్తుగా ఓడ‌టానికి కార‌ణం అదే: పాక్ కెప్టెన్ ఫాతిమా సనా

    • మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం
    • చిరకాల ప్రత్యర్థిని 64 పరుగుల భారీ తేడాతో మ‌ట్టిక‌రిపించిన భార‌త్‌
    • బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలే ఓటమికి కారణమన్న పాకిస్థాన్ కెప్టెన్
  • ఆర్చరీలో డబుల్ గోల్డ్: ధీరజ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు
    10 Mon 11:19

    ఆర్చరీలో డబుల్ గోల్డ్: ధీరజ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

    • ఆర్చరీ వరల్డ్ కప్‌లో రెండు స్వర్ణాలు సాధించిన ధీరజ్ బొమ్మదేవర
    • విజయవాడ ఆర్చర్‌ ధీరజ్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు
    • మిక్స్‌డ్ టీమ్, వ్యక్తిగత రికర్వ్ విభాగాల్లో స్వర్ణ పతకాల కైవసం
    • భారత ఆర్చరీకి ఐదేళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో స్వర్ణం
    • ధీరజ్ విజయం యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన ముఖ్యమంత్రి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV