ఆసుపత్రిలో చేరిన బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి.. వీడియో ఇదిగో!
Add ap7am to your home Screen

ఆసుపత్రిలో చేరిన బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి.. వీడియో ఇదిగో!

Telugu Bigg Boss fame Ashu Reddy hospitalised
  • బిగ్ బాస్ 3లో సందడి చేసిన అషు రెడ్డి
  • అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన వైనం
  • అషు రెడ్డిని పరామర్శించిన అరియానా గ్లోరీ
ప్రముఖ ఇన్స్టాగ్రామర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కంటెస్టెంట్ అషు రెడ్డి ఆసుపత్రిలో చేరింది. కొన్ని అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఆసుపత్రిలో ఉన్న అషు రెడ్డిని బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ పరామర్శించింది. ఈ విషయాన్ని అషు రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తనకు బాగోలేదు అనగానే వెంటనే ఆసుపత్రికి వచ్చినందుకు అరియానాకు అషు రెడ్డి కృతజ్ఞతలు తెలిపింది. 

Ashu Reddy
Bigg Boss
Hospital

More Telugu News