ప్రేమించిన ట్యూషన్ టీచర్‌కు కుదిరిన పెళ్లి.. విద్యార్థి ఆత్మహత్య
- తమిళనాడులో ఘటన
- ట్యూషన్‌కు వెళ్తున్న సమయంలో చిగురించిన ప్రేమ
- పోక్సో చట్టం కింద కేసు నమోదు
- ఉపాధ్యాయురాలి అరెస్ట్
ఆగస్టు 30న చెన్నైలోని రాజధాని కళాశాలలో కౌన్సెలింగ్‌కు వెళ్లి తిరిగి వచ్చాడు. అనంతరం తన గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉపాధ్యాయురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి తాజాగా ఆమెను అరెస్ట్ చేశారు.