కోమటిచెరువులో బోటు నడిపిన హరీశ్ రావు.. తామర పువ్వు తెంపి భార్యకు అందించిన మంత్రి.. వీడియో ఇదిగో
- సిద్దిపేట కోమటిచెరువులో హరీశ్ రావు ఆటవిడుపు
- భార్యాపిల్లలతో కలిసి బోటు షికారుకు వెళ్లిన వైనం
- వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హరీశ్ రావు పీఏ
ఈ దృశ్యాలతో కూడిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చింది. హరీశ్ రావు పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) రాంచందర్ రావు ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూడగానే.. బాహుబలి సినిమాలో అలా గుర్రంపై వస్తూ రన్నింగ్‌లోనే కిందకు వంగి మరీ తామర పువ్వులు అందుకునే ప్రభాస్ సీన్ గుర్తుకు రాక మానదు. ఈ వీడియోకు వీనుల విందైన ఓ సినీ పాటను యాడ్ చేసి మరీ రాంచందర్ రావు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.