Sat 21:00 ఇక వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఆన్ లైన్ లోనే! పౌరులకు సులభతర సేవలు నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర రోడ్డు రవాణా సంస్థ ఆన్ లైన్ లో 58 రకాల సేవలు ఆధార్ కార్డుతో ఇంటివద్దనే సేవలు Read full story
Mon 14:46 ప్రియుడితో వెళ్లిపోయిందని.. భార్య గొంతుకోసి చంపేసిన భర్త జహీరాబాద్‌లో మార్చి 30న అదృశ్యం కేసు ప్రియుడితో కలిసి జడ్చర్లలో ఉన్నట్లు గుర్తింపు కారులో తీసుకువస్తుండగా ఘర్షణ Read full story
Mon 14:36 కోల్‌కతాను టార్గెట్ చేస్తామన్న పాక్ మంత్రి వ్యాఖ్యలపై భారత ఏజెన్సీల అప్రమత్తం కోల్‌కతాపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బెదిరింపులు భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేస్తే బదులిస్తామంటూ వ్యాఖ్య పశ్చిమ బెంగాల్ ఎన్నికలను అస్థిరపరిచే కుట్రగా అనుమానం ఉగ్రవాదులకు నైతిక స్థైర్యం ఇచ్చేందుకే ఈ వ్యాఖ్యలన్న అధికారులు ఏ దుస్సాహసానికైనా గట్టిగా బదులిస్తామని స్పష్టం చేసిన భారత్ Read full story
Mon 14:35 తులం బంగారం హామీపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు తులం బంగారం హామీని త్వరలోనే నెరవేరుస్తామన్న శ్రీధర్ బాబు ఇప్పటికే మెజారిటీ హామీలను అమలు చేశామని వెల్లడి సీఎం, మంత్రుల మధ్య విభేదాల ఉన్నాయనే ప్రచారాన్ని కొట్టిపారేసిన వైనం Read full story
Mon 14:27 ఇరాన్‌కు మరో భారీ ఎదురుదెబ్బ... ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీ మృతి అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న దాడుల్లో పలువురు ఉన్నతాధికారుల మరణం దాడిని ధృవీకరించిన ఇరాన్ ప్రభుత్వం, ఐఆర్‌జీసీ ఈ ఘటనతో మరింత పెరగనున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు Read full story
Mon 14:26 తమిళ టీవీ నటి సుభాషిణి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా? చెన్నైలోని అపార్ట్‌మెంట్‌లో నటి సుభాషిణి ఆత్మహత్య భర్తతో వాగ్వాదం అనంతరం ఉరివేసుకున్న సుభాషిణి కుటుంబ సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్న నటి Read full story
Mon 14:12 పాక్ సోషల్ మీడియా సమాచారంతోనే కాంగ్రెస్ నేతల ప్రెస్‌మీట్లు: ప్రధాని మోదీ, అసోం సీఎం హిమంత ప్రతిపక్షం పాకిస్థాన్‌తో సంబంధాలు నెరపుతోందని ఆరోపణ కాంగ్రెస్ తీరుకు ఇప్పటికే దేశం పలుమార్లు మూల్యం చెల్లించుకుంటోందన్న మోదీ జాతీయ భద్రతకు ఇది పెను ప్రమాదమని ఆందోళన Read full story
Mon 13:51 శత్రు దేశాలు కూడా మన దేశంపై దాడి చేసేందుకు భయపడుతున్నాయి: మాధవ్ నేడు బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం విజయవాడలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా వేడుకలు కుల, మత ఘర్షణలు లేని పాలనను బీజేపీ అందించిందన్న మాధవ్ Read full story
Mon 13:38 బెంగళూరుతో ఓటమి.. అందుకే చెన్నై ఓడిపోయిందన్న అంబటిరాయుడు డెత్ ఓవర్లలోసీఎస్కే వ్యూహాలు బాగాలేవన్న అంబటిరాయుడు ప్రాక్టీస్ సెషన్‌లో కూడా ధోనీ కొత్త ప్రణాళికలు అంగీకరించేవాడు కాదన్న రాయుడు బౌలింగ్ వైఫల్యమే చెన్నై ఓటమికి కారణమన్న అంబటిరాయుడు Read full story
Mon 13:24 బండి సంజయ్ పై వేముల వీరేశం తీవ్ర విమర్శలు నియోజకవర్గాల పునర్విభజన విషయంలో రాష్ట్రానికి జరిగే అన్యాయంపై రేవంత్ మాట్లాడుతున్నారన్న వేముల సీఎంపై బండి సంజయ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపాటు తెలంగాణకు న్యాయం జరిగేలా బండి సంజయ్ పని చేయాలని హితవు Read full story