అషురెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ లో రామ్ గోపాల్ వర్మ రచ్చ.. వీడియో ఇదిగో!
- నిన్న రాత్రి ఘనంగా అషురెడ్డి బర్త్ డే వేడుకలు
- అషురెడ్డి చేత కేక్ కట్ చేయించిన ఆర్జీవీ
- వేడుకకు హేమ, హరితేజ, మెహబూబ్ తదితరులు హాజరు
ఈ కార్యక్రమానికి సినీ నటి హేమ, హరితేజ, బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్, జబర్దస్త్ పవిత్ర తదితరులు కూడా హాజరయ్యారు. మరోవైపు అషురెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆమె తండ్రి బెంజ్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. ప్రస్తుతం ఆమె బర్త్ డేకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.