తెలంగాణలో తాజాగా 129 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 12,311 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 50 మందికి పాజిటివ్
- కరోనా నుంచి కోలుకున్న 141 మంది
- ఇంకా 844 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,36,181 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,31,226 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 844 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది చికిత్స పొందుతున్నారు.
