ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప‌రిపాల‌న రాజ‌ధానిని వైజాగ్ తీసుకెళ్ల‌డం త‌థ్యం: కొడాలి నాని
    Fri 17:38

    ప‌రిపాల‌న రాజ‌ధానిని వైజాగ్ తీసుకెళ్ల‌డం త‌థ్యం: కొడాలి నాని

    • టీడీపీని 23 సీట్ల‌కు ప‌రిమితం చేసినా చంద్ర‌బాబుకు బుద్ధి రాలేద‌న్న నాని
    • రూ.10 వేల కోట్లు పెడితే విశాఖ‌లో సంప‌ద సృష్టించ‌వ‌చ్చ‌ని వెల్ల‌డి
    • వైజాగ్‌లో 7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయ‌న్న మాజీ మంత్రి
    • అమ‌రావ‌తిని మ‌హా న‌గ‌రాల‌తో పోల్చి ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు ఆశ‌లు క‌ల్పిస్తున్నార‌ని ఆరోప‌ణ‌
    Read full story
  • తెలంగాణ ఎక్సైజ్ ఆదాయంలో సరికొత్త చరిత్ర.. రూ.44,557 కోట్లు ఆర్జించిన శాఖ
    Thu 06:45

    తెలంగాణ ఎక్సైజ్ ఆదాయంలో సరికొత్త చరిత్ర.. రూ.44,557 కోట్లు ఆర్జించిన శాఖ

    • 2025-26లో రూ.44,557 కోట్లు ఆర్జించిన శాఖ
    • మద్యం అమ్మకాల ఆదాయం రూ.39,368 కోట్లకు చేరిక
    • 9 శాతం మేర తగ్గుముఖం పట్టిన బీర్ల విక్రయాలు
    • ఏడేళ్లలోనే రెట్టింపు అయిన ఎక్సైజ్ రాబడి
    Read full story
  • విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొత్తగా రెండు విమాన సర్వీసులు.. పూర్తి వివరాలు ఇవే!
    Thu 06:41

    విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొత్తగా రెండు విమాన సర్వీసులు.. పూర్తి వివరాలు ఇవే!

    • రెండు కొత్త సర్వీసులు ప్రారంభించనున్న ఫ్లై-91 ఎయిర్‌లైన్స్ 
    • ఈ నెల 10న ఒక సర్వీసు, 17న మరో సర్వీస్ ప్రారంభం
    • విమాన టికెట్ ధరలు రూ.4 వేల నుంచి రూ.8 వేల మధ్య ఉండే ఛాన్స్‌
    Read full story
  • అమ్మాయి పుడితే లక్ష రూపాయిలు... పుదుచ్చేరి సీఎం ఎన్నికల హామీ
    Thu 06:35

    అమ్మాయి పుడితే లక్ష రూపాయిలు... పుదుచ్చేరి సీఎం ఎన్నికల హామీ

    • మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పథకం అమలు చేస్తామని హామీ
    •  ప్రస్తుతం అందిస్తున్న రూ.50 వేల సాయాన్ని రెట్టింపు చేయనున్నట్టు ప్రకటన
    •  మత్స్యకారులను అత్యంత వెనుకబడిన తరగతుల్లో చేర్చేందుకు చర్యలు
    •  కేంద్రం సహకారంతో రూ.3 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడి
    Read full story
  • అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి
    Thu 06:26

    అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి

    • బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ సెంటర్‌పై ఇరాన్ దాడి
    • అమెరికా కంపెనీలే లక్ష్యమంటూ ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఘటన
    • సైనిక అవసరాలకు వాడుకుంటున్నారనే ఆరోపణలతో దాడులు
    • డిజిటల్ మౌలిక సదుపాయాలే కొత్త యుద్ధ క్షేత్రంగా మార్పు
    • డేటా సెంటర్ల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళన
    Read full story
  • ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
    Thu 06:26

    ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

    • ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం
    • మొలుక్కా సముద్రంలో 35 కి.మీ. లోతులో భూకంప కేంద్రం
    • ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియాకు సునామీ హెచ్చరిక
    • భూప్రకంపనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
    Read full story
  • జగన్‌కు స్థిరత్వం లేదు: మంత్రి అనగాని
    Thu 06:19

    జగన్‌కు స్థిరత్వం లేదు: మంత్రి అనగాని

    • వైసీపీ అధినేత జగన్‌కు స్థిరత్వం లేదన్న మంత్రి అనగాని
    • రాజధానిపై పూటకో మాట మాట్లాడారని విమర్శ
    • పిచ్చి ఆలోచనల వల్లే 11 సీట్లకు పరిమితమయ్యారని వ్యాఖ్య
    • ఫ్రీహోల్డ్, 22ఏ భూముల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ
    Read full story
  • నింగిలోకి దూసుకెళ్లిన 'ఆర్టెమిస్-2'.. 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా చంద్రుడి వైపు మానవసహిత యాత్ర
    Thu 06:13

    నింగిలోకి దూసుకెళ్లిన 'ఆర్టెమిస్-2'.. 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా చంద్రుడి వైపు మానవసహిత యాత్ర

    • నలుగురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లిన 'ఆర్టెమిస్-2'
    • ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతమైన ప్రయోగం
    • 10 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రలో చంద్రుడిపై నో ల్యాండింగ్ 
    • వ్యోమనౌక సామర్థ్యాన్ని పరీక్షించడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం
    Read full story
  • రిజ్వీ అద్భుత పోరాటం... లక్నో చేతుల్లోంచి గెలుపును లాగేసుకున్న ఢిల్లీ
    Wed 23:08

    రిజ్వీ అద్భుత పోరాటం... లక్నో చేతుల్లోంచి గెలుపును లాగేసుకున్న ఢిల్లీ

    • లక్నోపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
    • 142 పరుగుల లక్ష్యఛేదనలో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
    • అజేయ హాఫ్ సెంచరీతో (70*) జట్టును గెలిపించిన సమీర్ రిజ్వీ
    • రిజ్వీ, స్టబ్స్‌ల మధ్య 119 పరుగుల అజేయ భాగస్వామ్యం
    • తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 141 పరుగులకే ఆలౌట్
    Read full story
  • 'రఫేల్'పై మాధవన్ పాత ట్వీట్లు ఇప్పుడు వైరల్!
    Wed 22:59

    'రఫేల్'పై మాధవన్ పాత ట్వీట్లు ఇప్పుడు వైరల్!

    • 2011లోనే రఫేల్‌ను ఎంచుకోవాలని వైమానిక దళానికి మాధవన్ సూచన
    • ఆయన రక్షణ రంగ పరిజ్ఞానాన్ని మెచ్చుకుంటున్న నెటిజన్లు
    • 'ధురంధర్' సినిమా పాత్రతో పోలుస్తూ అభిమానుల కామెంట్లు
    • ఒప్పందానికి ఐదేళ్ల ముందే మాధవన్ ఈ సూచన చేయడంపై ఆసక్తి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV