దేశంలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో
- గత 24 గంటల్లో 4,417 కేసుల నమోదు
- కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,032
- ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,28,030
ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.20 శాతంగా, రికవరీ రేటు 98.69 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా, క్రియాశీల రేటు 0.12 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,13,72,68,615 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 19,93,670 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.