Sat 14:22 ఏ దోమ కాటుతో ఎలాంటి సమస్య వస్తుందో తెలుసా..? దోమల కారణంగా ఎన్నో వైరస్ లు వీటితోనే డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక జ్వరాలు జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకూడదు వ్యాధి నిర్ధారణకు వెళ్లాల్సిందే Read full story
Wed 10:52 కలిసి తిరిగారు.. ఎక్కడ బెడిసికొట్టిందో: బండి భగీరథ్ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ దీనితో బీజేపీకి సంబంధం లేదని రాకేశ్ రెడ్డి స్పష్టీకరణ. రెండు కుటుంబాల మధ్య వ్యవహారమన్న ఎమ్మెల్యే అమ్మాయే స్వయంగా భగీరథ్‌ను కారులో తీసుకెళ్లినట్లు వెల్లడి కలిసి తీర్థయాత్రలకు వెళ్లినట్లు చెప్పిన బీజేపీ నేత Read full story
Wed 10:42 బీరు బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్.. మందుబాబు షాక్! సిద్దిపేట జిల్లాలో సంఘటన కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో కనిపించిన కండోమ్ ప్యాకెట్ వైన్ షాపు ఎదుట బాధితుడి ఆందోళన.. సిబ్బందితో వాగ్వాదం రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ.. దర్యాప్తు ప్రారంభం Read full story
Wed 10:38 ప్రభాకరన్ కు సీఎం విజయ్ నివాళి.. రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన బీజేపీ శ్రీలంకలోని ముల్లివైక్కల్‌ను స్మరిస్తూ తమిళనాడు సీఎం విజయ్ పోస్ట్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ అది ప్రభాకరన్ గురించి కాదని, తమిళుల ఊచకోతకు సంబంధించినదని విజయ్ పార్టీ వివరణ Read full story
Wed 10:22 నా పర్సనల్ లైఫ్ మీకెందుకు?.. క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడండి: కామెంటేటర్లపై రియాన్ పరాగ్ ఫైర్ ఐపీఎల్ కామెంటేటర్లపై రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ తీవ్ర వ్యాఖ్యలు ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలపై మాట్లాడవద్దని వ్యాఖ్యాతలకు హితవు తామూ మనుషులమే, తప్పులు జరుగుతాయని వ్యాఖ్య Read full story
Wed 10:17 టీఎంసీ ఎంపీ తల నరికితే కోటి రూపాయలు.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు సాయోని ఘోష్ తల నరికితే రూ. కోటి ఇస్తానన్న బీజేపీ నేత ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత ప్రదీప్ దీక్షిత్ వీడియో వైరల్ శివలింగంపై పాత పోస్టు వివాదమే ఈ బెదిరింపులకు కారణం ఇదేనా నారీశక్తి వందన్ అంటూ ప్రధానిని ప్రశ్నించిన సాయోని ఘోష్ ఆ వీడియో ఏఐ మానిప్యులేటెడ్ అంటూ ఖండించిన బీజేపీ నేత Read full story
Wed 10:09 ట్రంప్‌కు సొంత పార్టీలో భారీ షాక్.. ఇరాన్‌పై యుద్ధ అధికారాలకు కళ్లెం! ఇరాన్‌పై ట్రంప్ యుద్ధ అధికారాలను నియంత్రించే తీర్మానానికి సెనేట్ ఆమోదం తీర్మానానికి అనుకూలంగా 8 మంది రిపబ్లికన్ సెనేటర్ల ఓటు 55-45 ఓట్ల తేడాతో కీలక తీర్మానం పాస్ ఈ తీర్మానాన్ని తాను కచ్చితంగా వీటో చేస్తానని ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్ Read full story
Wed 09:55 పాత ప్యాంటు జేబులో రూ. 57 కోట్ల లాటరీ టికెట్.. చివరి నిమిషంలో మారిన తలరాత! ఏడాది క్రితం కొని పూర్తిగా మర్చిపోయిన వ్యక్తి గడువు ముగియడానికి 8 రోజుల ముందు వెలుగులోకి లాటరీ అధికారుల ప్రకటనతో ఇంట్లో వెతకగా దొరికిన అదృష్టం అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఆసక్తికర ఘటన Read full story
Wed 09:52 హంటా వైరస్ నుంచి ఎబోలా వరకు.. ఎందుకు అంటువ్యాధులు మళ్లీ ప్రబలుతున్నాయి? పర్యావరణ వ్యవస్థలు దెబ్బతినడమే కారణం జంతువుల నుంచే కొత్త రోగాలు అడవుల నరికివేత వల్ల జనావాసాల్లోకి వ్యాధి కారకాలు అంతర్జాతీయ ప్రయాణాలతో వేగంగా వ్యాప్తి Read full story
Wed 09:38 గుంటూరు జిల్లాలో యువకుడి దారుణ హత్య తెనాలి సమీపంలోని కంచర్లపాలెంలో ఘటన వాలీబాల్ నెట్ వైరుతో గొంతు బిగించి చంపినట్లు పోలీసుల అనుమానం పాత కక్షల కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు మృతుడు కోపల్లె కార్తీక్‌గా గుర్తింపు Read full story