దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
- గత 24 గంటల్లో 12,751 కేసుల నమోదు
- ఇదే సమయంలో 42 మంది మృతి
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,31,807
ప్రస్తుతం దేశంలో పాజటివిటీ రేటు 3.50 శాతంగా, రికవరీ రేటు 98.51 శాతంగా, క్రియాశీల రేటు 0.30 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,06,88,49,775 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 31,95,034 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.