తెలంగాణలో మరోసారి భారీగా కరోనా కొత్త కేసులు
- గత 24 గంటల్లో 43,318 కరోనా పరీక్షలు
- 1,061 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 401 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 836 మంది
- ఇంకా 6,357 మందికి చికిత్స
అదే సమయంలో 836 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,23,724 మంది కరోనా బారినపడగా, వారిలో 8,13,256 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,357 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
