ఒడిదుడుకుల మధ్య చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- చైనా-తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలతో మార్కెట్లలో ఒడిదుడుకులు
- ట్రేడింగ్ చివర్లో లభించిన కొనుగోళ్ల మద్దతు
- 214 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (1.97%), టీసీఎస్ (1.51%), ఇన్ఫోసిస్ (1.44%), టైటాన్ (1.27%), ఏసియన్ పెయింట్స్ (1.22%.
టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-2.29%), సన్ ఫార్మా (-2.17%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.75%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.90%), బజాజ్ ఫైనాన్స్ (0.65%).