నా కుమార్తె చిత్రంలో మొట్టమొదటిసారిగా నటిస్తున్నాను... భయంభయంగా ఉంది: మోహన్ బాబు
- మంచు లక్ష్మి నిర్మాతగా 'అగ్నినక్షత్రం'
- ఓ పాత్ర కూడా పోషిస్తున్న మంచు లక్ష్మి
- ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో చిత్రం
- ప్రొఫెసర్ విశ్వామిత్రగా మోహన్ బాబు
కాగా, ఈ చిత్రంలో సముద్రఖని, మలయాళ నటుడు సిద్ధిక్ కూడా పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. వినూత్న కథాంశంతో తెరకెక్కుతున్న 'అగ్నినక్షత్రం' చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నాడు. లిజో కే జోషి సంగీతం అందిస్తున్నాడు.