భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 760 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 229 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4.36 శాతం లాభపడ్డ ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.36%), ఇన్ఫోసిస్ (4.16%), టెక్ మహీంద్రా (3.67%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.46%), యాక్సిస్ బ్యాంక్ (3.31%).
టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ (-1.70%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.19%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.86%), మారుతి (-0.84%), నెస్లే ఇండియా (-0.76%).