లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తుండగా కెమెరాకు చేయి అడ్డం పెట్టిన బాలుడు.. చెంప పగలగొట్టిన మహిళా జర్నలిస్ట్: వీడియో ఇదిగో
- పాకిస్థాన్‌లో ఘటన
- బక్రీద్ సందర్భంగా లైవ్ రిపోర్టింగ్
- ఆమె తీరుపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
అది చూసి అక్కడున్న వారితోపాటు లైవ్‌లో ఆ కార్యక్రమాన్ని తిలకిస్తున్న వారు కూడా షాకయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే లక్షలాదిమంది వీక్షించారు. ఆమె తీరును కొందరు తప్పుబడుతుంటే, మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు. ఆ బాలుడు పరుష పదజాలం వాడినందుకే ఆమె చేయి చేసుకుందని చెబుతున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.