శ్రీలంక ప్రజలకు మద్దతుగా నిలుస్తాం: భారత్ ప్రకటన
- ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో శ్రీలంక
- కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం
- వీధుల్లోకి వచ్చిన ప్రజలు
- ప్రకటన చేసిన భారత విదేశాంగ శాఖ
ఈ ఏడాది తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కుదేలైన శ్రీలంకకు ఇప్పటిదాకా 3.8 బిలియన్ డాలర్ల మేర ఆర్థికసాయం అందించినట్టు తెలిపింది. శ్రీలంకలో తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని వివరించింది.