ముంబయిలో కుప్పకూలిన భవనం... 18కి పెరిగిన మృతుల సంఖ్య
- ముంబయిలో భారీ వర్షాలు
- కుర్లా ప్రాంతంలో ఘటన
- కూలిపోయిన నాలుగంతస్తుల భవనం
శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 20 మంది గాయపడగా, వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. కాగా, కూలిపోయిన భవనాన్ని ఆనుకుని ఉన్న భవనాల పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉన్నట్టు గుర్తించారు.