• క్లాస్ రూమ్ లో విద్యార్థినులతో చిందులేసిన టీచర్
    Sat 13:34

    క్లాస్ రూమ్ లో విద్యార్థినులతో చిందులేసిన టీచర్

    • ఢిల్లీ ప్రభుత్వ టీచర్ సరదా చర్య
    • సామాజిక మాధ్యమాల్లో వైరల్
    • తరగతి గదిలో జుమ్కా బరేలి వాలా పాటకు చక్కని నృత్యం
  • దేశంలో ఇంధన కొరత లేకున్నా బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. అసలు కారణమిదే..!
    Wed 11:12

    దేశంలో ఇంధన కొరత లేకున్నా బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. అసలు కారణమిదే..!

    • బంకులకు క్రెడిట్ సౌకర్యం రద్దు చేసిన ఆయిల్ కంపెనీలు
    • నగదు ఇస్తేనే ఇంధనం సరఫరా చేస్తామని స్పష్టీకరణ
    • కంపెనీల ఈ కొత్త రూల్‌తో హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు
  • ఐపీఎల్ అభివృద్ధి అద్భుతం.. ఎన్‌బీఏ, ప్రీమియర్ లీగ్‌లతో సమానం: సౌరవ్ గంగూలీ
    Wed 10:42

    ఐపీఎల్ అభివృద్ధి అద్భుతం.. ఎన్‌బీఏ, ప్రీమియర్ లీగ్‌లతో సమానం: సౌరవ్ గంగూలీ

    • ఐపీఎల్ ఎదుగుదల అద్భుతమన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ
    • ప్రసార హక్కుల్లో ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్‌లతో సమానమన్న దాదా
    • రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని 15,286 కోట్లకు కొనుగోలు 
    • అమెరికాకు చెందిన వ్యాపారవేత్తల కన్సార్టియం చేతికి ఆర్ఆర్‌
    • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ విలువ 16,000 కోట్లకు పైమాటే
  • ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
    Wed 10:34

    ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు

    • శనివారం వరకు గడువు ఇచ్చిన ప్రభుత్వం
    • అక్బర్ రోడ్ కార్యాలయానికి కాంగ్రెస్ గుడ్‌బై
    • ఐదు దశాబ్దాలుగా అక్కడే కొనసాగిన హెడ్డాఫీసు
    • గతేడాది కోట్లా మార్గ్ లో కొత్త ఆఫీసు తెరిచిన కాంగ్రెస్
  • హైదరాబాద్‌లో పెట్రోల్ పానిక్.. బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు
    Wed 10:31

    హైదరాబాద్‌లో పెట్రోల్ పానిక్.. బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు

    • యుద్ధం వల్లే కొరత అంటూ వ్యాపించిన వదంతులు
    • నగరంలోని దాదాపు అన్ని బంకుల వద్ద భారీగా రద్దీ
    • గంటల తరబడి క్యూలలో నిరీక్షిస్తున్న వాహనదారులు
    • కొరత లేదని, పుకార్లు నమ్మవద్దని అధికారుల స్పష్టీకరణ
  • యుద్ధ తంత్రాన్ని మార్చేస్తున్న ఎఫ్‌పీవీ డ్రోన్లు.. సైనిక స్థావరాలకు కొత్త ముప్పు!
    Wed 10:14

    యుద్ధ తంత్రాన్ని మార్చేస్తున్న ఎఫ్‌పీవీ డ్రోన్లు.. సైనిక స్థావరాలకు కొత్త ముప్పు!

    • యుద్ధ క్షేత్రంలో సరికొత్త ఆయుధాలుగా మారిన ఎఫ్‌పీవీ డ్రోన్లు
    • లక్ష్యాన్ని గుర్తించి కచ్చితత్వంతో దాడి చేసే అసాధారణ సామర్థ్యం
    • ఎలక్ట్రానిక్ జామింగ్‌కు చిక్కని ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లతో పెరిగిన ముప్పు
    • ఎయిర్‌బేస్‌లలోని విమానాలు, ఇంధన ట్యాంకులే ప్రధాన లక్ష్యాలు
    • ఈ చిన్న డ్రోన్లను గుర్తించడం, అడ్డుకోవడం ప్రస్తుత వ్యవస్థలకు సవాల్
  • కర్నులు జిల్లాలో ఒకే చోట రెండు రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి
    Wed 10:09

    కర్నులు జిల్లాలో ఒకే చోట రెండు రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి

    • కర్నూలు చెన్నమ్మ సర్కిల్ వద్ద ఘటన
    • లారీ ఢీకొన్న వ్యక్తికి సాయం చేస్తుండగా మరో లారీ బీభత్సం
    • మంచి చేయబోయి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన వైనం
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
  • భోజనానికి ఆహ్వానించి.. కొడుకు చూస్తుండగానే భార్య, ఆమె ప్రియుడిని కాల్చి చంపాడు!
    Wed 10:07

    భోజనానికి ఆహ్వానించి.. కొడుకు చూస్తుండగానే భార్య, ఆమె ప్రియుడిని కాల్చి చంపాడు!

    • వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య, స్నేహితుడి హత్య
    • డిన్నర్‌కు పిలిచి ఇద్దరినీ తుపాకీతో కాల్చి చంపిన భర్త
    • తల్లి హత్యను కళ్లారా చూసిన ఏడేళ్ల బాలుడు
    • హత్య తర్వాత 'ఇక అంతా సర్దుకుంటుంది' అని కుమారుడితో చెప్పిన నిందితుడు
    • పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు
  • ఆర్సీబీ ఛైర్మన్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ ఆర్యమన్ బిర్లా?
    Wed 10:00

    ఆర్సీబీ ఛైర్మన్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ ఆర్యమన్ బిర్లా?

    • రూ.16,000 కోట్లకు పైగా భారీ డీల్‌తో ఆర్సీబీని కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్
    • కన్సార్టియంలో భాగస్వాములుగా టైమ్స్ గ్రూప్, బ్లాక్‌స్టోన్ వంటి సంస్థలు 
    • ఫ్రాంచైజీ కొత్త ఛైర్మన్‌గా కుమార్ మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ బిర్లా
    • ఆర్యమన్ గతంలో క్రికెటర్‌గా రాణించి.. మానసిక ఆరోగ్యం కోసం ఆటకు విరామం
  • నంద్యాల వద్ద ప్రైవేట్ బస్సుకు ప్రమాదం..10 మందికి గాయాలు, తప్పిన పెనుముప్పు
    Wed 09:55

    నంద్యాల వద్ద ప్రైవేట్ బస్సుకు ప్రమాదం..10 మందికి గాయాలు, తప్పిన పెనుముప్పు

    • టైరు పేలడంతో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
    • ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు గాయాలు
    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు