దుబాయ్ ఎడారిలో ఎంజాయ్ చేస్తున్న రోజా.. వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దుబాయ్ ఎడారిలో ఎంజాయ్ చేస్తున్న రోజా.. వీడియో ఇదిగో!

Roja enjoying in Dubai with family
  • కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లిన రోజా
  • ఇసుక దిబ్బల్లో ఎంజాయ్ చేసిన రోజా ఫ్యామిలీ
  • వైరల్ అవుతున్న వీడియో
ఏపీ మంత్రి రోజా తన కుటుంబంతో కలిసి దుబాయ్ వెకేషన్ కు వెళ్లారు. అక్కడి ఎడారిలో భర్త, కూతురు, కొడుకుతో కలిసి ఎంజాయ్ చేశారు. ఇసుక దిబ్బలపై నుంచి జారుతూ, తాడు పట్టుకుని పైకి ఎక్కుతూ ఆనందకరమైన సమయాన్ని గడిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 
Roja
YSRCP
Dubai

More Telugu News