బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం 'బ్రహ్మాస్త్ర'కు చిరంజీవి వాయిస్ ఓవర్
- రణబీర్ కపూర్, అలియా జంటగా 'బ్రహ్మాస్త్ర'
- అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో చిత్రం
- కీలకపాత్ర పోషిస్తున్న నాగార్జున
- రెండు భాగాలుగా వస్తున్న 'బ్రహ్మాస్త్ర'
కాగా, ఈ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా భాగమయ్యారు. ఈ సినిమా కోసం చిరు వాయిస్ ఓవర్ చెప్పారు. ఈ మేరకు 'బ్రహ్మాస్త్ర' యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో చిరంజీవి సరికొత్త హెయిర్ స్టయిల్ తో దర్శనమివ్వడం విశేషం. ఈ సినిమా ట్రైలర్ జూన్ 15న లాంచ్ చేయనున్నారు.