అమెరికాలోని మేరీల్యాండ్‌లో దుండగుడి కాల్పులు.. ముగ్గురి మృతి
- కొలంబియా మెషీన్ అనే కంపెనీలో ఘటన
- తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు
- పోలీసుల అదుపులో నిందితుడు
కాల్పుల తర్వాత అక్కడి నుంచి పరారైన నిందితుడిని ఘటనా స్థలానికి కొద్ది దూరంలో మేరీల్యాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.