ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఈ ట్వీట్ ను ఎందుకు తొలగించావో ధైర్యముంటే చెప్పు ఉమ: ప్రశ్నించిన అంబటి
    Mon 14:35

    ఈ ట్వీట్ ను ఎందుకు తొలగించావో ధైర్యముంటే చెప్పు ఉమ: ప్రశ్నించిన అంబటి

    • అంబటి, ఉమ మధ్య మాటల యుద్ధం
    • ఉమ పోస్టు చేశాడంటూ ఓ ట్వీట్ ను పంచుకున్న అంబటి
    • ఉమ టైమ్ లైన్ లో కనిపించని ట్వీట్
    • ఎందుకు డిలీట్ చేశావో చెప్పాలని నిలదీసిన అంబటి
    Read full story
  • ఢిల్లీలో బీజేపీ పతనం ఖాయం: మమతా బెనర్జీ జోస్యం
    Wed 08:25

    ఢిల్లీలో బీజేపీ పతనం ఖాయం: మమతా బెనర్జీ జోస్యం

    • బెంగాల్‌లో మైనారిటీలు, వీధి వ్యాపారులే బీజేపీ లక్ష్యమంటూ ఆరోపణ
    • తన ఇంటి కూల్చివేత నోటీసులపై స్పందించిన అభిషేక్ బెనర్జీ
    • ఎలాంటి బెదిరింపులకు భయపడనని, బీజేపీపై పోరాటం ఆగదని స్పష్టీకరణ
    • బీజేపీ ‘బుల్డోజర్ సంస్కృతి’కి వ్యతిరేకంగా నిరసనలకు టీఎంసీ పిలుపు
    Read full story
  • రోమ్‌లో ప్రధాని మోదీ.. మరోసారి 'మెలోడీ' సెల్ఫీ వైరల్!
    Wed 08:11

    రోమ్‌లో ప్రధాని మోదీ.. మరోసారి 'మెలోడీ' సెల్ఫీ వైరల్!

    • ఐదు దేశాల పర్యటనలో భాగంగా రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ
    • "వెల్‌కమ్ మై ఫ్రెండ్" అంటూ మోదీకి స్వాగతం పలికిన ఇటలీ ప్రధాని మెలోనీ
    • సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అయిన #Melodi హ్యాష్‌ట్యాగ్
    • కొలోసియం ముందు దిగిన సెల్ఫీని ఎక్స్‌లో పంచుకున్న మెలోనీ
    • ఇరు దేశాల నేతల మధ్య జరగనున్న పలు ద్వైపాక్షిక చర్చలు
    Read full story
  • మోదీపై నార్వే పత్రిక వివాదాస్పద కార్టూన్.. పాములవాడిగా చిత్రీకరణ!
    Wed 08:19

    మోదీపై నార్వే పత్రిక వివాదాస్పద కార్టూన్.. పాములవాడిగా చిత్రీకరణ!

    • నార్వే పత్రికలో ప్రధాని మోదీపై జాతి వివక్షతో కూడిన కార్టూన్
    • పాములు ఆడించే వ్యక్తిగా చిత్రీకరించడంపై దుమారం
    • వలసవాద ధోరణి అంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు
    • మీడియా ప్రశ్నలు ఎందుకు తీసుకోరని మోదీని నిలదీసిన నార్వే జర్నలిస్ట్
    • విమర్శలపై ఘాటుగా స్పందించిన భారత విదేశాంగ శాఖ
    Read full story
  • హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
    Wed 07:44

    హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

    • అంతర్జాతీయ అనిశ్చితితో పసిడి ధరల్లో కొనసాగుతున్న ఒడిదొడుకులు
    • స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తగ్గుముఖం పట్టిన వెండి
    • హైదరాబాద్‌లో రూ.1.57 లక్షలు దాటిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం
    • దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ.3 లక్షల దిగువకు 
    Read full story
  • ఐపీఎల్‌లో సరికొత్త సంచలనం.. పలు రికార్డులు బద్దలు కొట్టిన సూర్యవంశీ
    Wed 07:38

    ఐపీఎల్‌లో సరికొత్త సంచలనం.. పలు రికార్డులు బద్దలు కొట్టిన సూర్యవంశీ

    • లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
    • వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌తో రికార్డుల మోత
    • ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో 500 పరుగుల మైలురాయి
    • ఒకే సీజన్‌లో 50 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ బ్యాటర్‌గా చరిత్ర
    Read full story
  • ట్విషా శర్మది ఆత్మహత్యే.. హత్య కాదు: భోపాల్ పోలీసులు
    Wed 07:29

    ట్విషా శర్మది ఆత్మహత్యే.. హత్య కాదు: భోపాల్ పోలీసులు

    • ఆమె డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలను ఖండించిన అధికారులు
    • పోస్ట్‌మార్టం నివేదికలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని వెల్లడి
    • వరకట్నం కోసం వేధించారని కుటుంబ సభ్యుల ఆరోపణ
    • భర్త, అత్తపై కేసు నమోదు.. పరారీలో భర్త
    Read full story
  • అమెరికాలో రోడ్డు ప్రమాదం: బాపట్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి, కుటుంబ సభ్యులకు గాయాలు
    Wed 07:27

    అమెరికాలో రోడ్డు ప్రమాదం: బాపట్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి, కుటుంబ సభ్యులకు గాయాలు

    • అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల యువకుడు మృతి
    • మృతుడి తండ్రికి తీవ్రగాయాలు, తల్లి, సోదరుడికి గాయాలు
    • కుటుంబం ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టిన మరో వాహనం
    • న్యూ మెక్సికోలో సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆవుల పూర్ణగోపి
    • ఇటీవలే అమెరికాకు కుమారుడి వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు
    Read full story
  • తెలంగాణలో భగభగ: 47 డిగ్రీలకు చేరనున్న ఎండలు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
    Wed 07:14

    తెలంగాణలో భగభగ: 47 డిగ్రీలకు చేరనున్న ఎండలు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

    • గురువారం నుంచి మరింత పెరగనున్న ఎండల తీవ్రత
    • పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ
    • రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే అవకాశం
    • మంగళవారం వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా నలుగురి మృతి
    • 19 జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    Read full story
  • వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పేలిన ఏసీ.. తప్పిన పెను ప్రమాదం
    Wed 07:05

    వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పేలిన ఏసీ.. తప్పిన పెను ప్రమాదం

    • వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి గదిలో ఘటన
    • ఎవరికీ గాయాలు కాకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
    • పేలుడుకు 15 నిమిషాల ముందే ఏసీని పరిశీలించిన టెక్నీషియన్
    • అధిక వేడి కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV