నడకదారిలో తిరుమల కొండెక్కిన తెలంగాణ మంత్రి హరీశ్ రావు... వీడియో ఇదిగో!

Harish Rao arrives Tirumala by walk from Alipiri
  • నేడు హరీశ్ రావు పుట్టినరోజు
  • గత రాత్రి అలిపిరి నుంచి పయనం
  • తలనీలాలు సమర్పించి మొక్కుతీర్చుకున్న వైనం
  • ఈ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం
ఇవాళ (జూన్ 3) తెలంగాణ మంత్రి హరీశ్ రావు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కాగా, తన జన్మదినం సందర్భంగా హరీశ్ రావు తిరుమల విచ్చేశారు. గత రాత్రి అలిపిరి నుంచి నడకదారిలో తిరుమల కొండెక్కారు. ఈ ఉదయాన్నే వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అంతకుముందు తలనీలాలు సమర్పించి వెంకన్నస్వామికి మొక్కు తీర్చుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
Go Back to Shorts
Harish Rao
Tirumala
Birthday
TRS
Telangana

More Telugu News