గురువు శవపేటికను మోసిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్
- కిమ్‌కు కొరియన్ పీపుల్స్ ఆర్మీ మార్షల్ హ్యోన్ చొల్ హయే గురువు
- అనారోగ్య కారణాలతో గురువు మృతి
- అంత్యక్రియల్లో పాల్గొన్న కిమ్
ఇతరులు అందరూ మాస్కులు ధరించి ఇందులో పాల్గొన్నారు. గురువు శవపేటికను ఆయన కూడా మోశారు. కాగా, కిమ్ జాంగ్-2 మరణం అనంతరం కిమ్ జాంగ్ ఉన్‌ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడంలో కొరియన్ పీపుల్స్ ఆర్మీ మార్షల్ హ్యోన్ చొల్ హయే కీలక పాత్ర పోషించారు. అందుకే గురువుపై కిమ్ అంతగా భక్తిని చాటుకున్నారు.