Jagan: రేపల్లే రైల్వే స్టేషన్ లో మ‌హిళ‌పై గ్యాంప్ రేప్ కేసుపై స్పందించిన సీఎం జ‌గన్

jagan responds on gang rape case
షార్ట్స్‌లో చూడండి
బాపట్ల జిల్లాలోని రేపల్లే రైల్వే స్టేషన్ లో గ‌త‌ అర్ధరాత్రి కొంద‌రు దుండ‌గులు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన ఓ మ‌హిళ‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డ విష‌యం తెలిసిందే. పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ ముగ్గురు అనుమానిత యువ‌కులు రేపల్లె నేతాజీ నగర్ కు చెందినవారని తెలిసింది. 

ఆ రైల్వేస్టేషన్ సమీపంలోనే నేతాజీ నగర్ ఉంటుంది. మద్యం మత్తులో వారు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. కాగా, మహిళపై సామూహిక అత్యాచార‌ ఘటనపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. ఈ కేసులో ద‌ర్యాప్తు జ‌రుపుతోన్న‌ బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ తో ఫోన్లో మాట్లాడి, వివ‌రాలు అడిగి తెలుసుకుని ప‌లు సూచ‌న‌లు చేశారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News