కుటుంబం కంటే స్నేహితులే నయం అంటున్న సంజన... ఎందుకంటే...!
- తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సంజన
- కొంతకాలం కిందట డ్రగ్స్ కేసులో చిక్కుకున్న నటి
- జైలుకు వెళ్లొచ్చిన వైనం
- పాషా అనే డాక్టర్ తో ప్రేమ వివాహం
కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల కంటే స్నేహితులే నయం అని భావోద్వేగాలతో స్పందించింది. తన దక్షిణాది మిత్రులు ఎంతో ప్రేమగా సీమంతం చేశారని వెల్లడించింది. తనకు ప్రస్తుతం 8 నెలలు నిండుతున్నాయని, మరో నెల రోజుల్లో బిడ్డను చూస్తానని సంజన సంతోషం వ్యక్తం చేసింది. ఎంతో ప్రేమను చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ తన పోస్టులో పేర్కొంది.


.