Mon 10:00 సాహాను బెదిరించిన క్రికెట్ జర్నలిస్టు బొరియాపై రెండేళ్ల నిషేధం! ఇంటర్వ్యూ కోసం సాహాను బెదిరించిన బొరియా వాట్సాప్ మెసేజ్ స్క్రీన్ షాట్లను బహిర్గతం చేసిన సాహా బొరియాను దోషిగా తేల్చిన బీసీసీఐ త్రిసభ్య కమిటీ మీడియా అక్రెడిటేషన్ నిలిపివేత Read full story
Sat 17:48 సీఎం విజయ్‌ని కలిసిన కమల్ హాసన్... ఆరు డిమాండ్లతో కూడిన లేఖ అందజేత సీఎం, సోదరుడు విజయ్‌ని కలిసిన కమల్ హాసన్ విజయ్ తన కలలు, ఆలోచనలను పంచుకున్నారన్న కమల్ హాసన్ నా పట్ల ఆయన ప్రదర్శించిన వినయం, ఆప్యాయత గర్వపడేలా చేశాయని వ్యాఖ్య Read full story
Sat 17:44 రాయల్ ఎన్ ఫీల్డ్ బండెక్కిన చంద్రబాబు... వీడియో ఇదిగో! శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు 'స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పోలీసులు ఏర్పాటు చేసిన హెల్మెట్ బ్యాంక్‌కు ప్రశంసలు హెల్మెట్ ధరించి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌పై కూర్చున్న చంద్రబాబు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో Read full story
Sat 17:29 కూటమి పాలనలో అవినీతి, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి: జగన్ కూటమి పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్న జగన్ రాష్ట్రం అభివృద్ధి చెంది ఉంటే రెవెన్యూ కూడా పెరగాలి కదా అని ప్రశ్న ఆదాయం తగ్గిపోవడాన్ని ప్రభుత్వం సంపద సృష్టి అని ఎలా పిలుస్తుందన్న జగన్ Read full story
Sat 17:24 నా జీతం రూ.80 వేలు.. ఖర్చులు రూ.55 వేలు... ఏ కారు కొనాలి?... ఏఐ చెప్పిన సమాధానం ఏంటంటే...! ఏ కారు కొనాలో చెప్పమంటూ ఏఐకి ఓ వ్యక్తి ప్రశ్న రూ.15,000 మించని ఈఎంఐ, రూ.12 లక్షల లోపు బడ్జెట్‌కే కట్టుబడాలని ఏఐ సూచన విశ్వసనీయత, మైలేజ్ పరంగా మారుతి బ్రెజా ఉత్తమ ఎంపిక అని చెప్పిన చాట్‌జీపీటీ భద్రతకు టాటా నెక్సాన్, ఫీచర్లకు కియా సోనెట్‌ను ప్రత్యామ్నాయాలుగా సిఫార్సు కారు భారం కావొద్దు, పొదుపు ముఖ్యమని కీలక ఆర్థిక సలహా Read full story
Sat 17:22 'టచ్ మీ నాట్' మొక్కకు విచిత్ర సామర్థ్యం... తాజా పరిశోధనలో అద్భుత విషయం వెల్లడి 'టచ్ మీ నాట్' మొక్కకు వింత శక్తి సంఘటనలను కూడా లెక్కబెట్టగలవని నిర్ధారణ కణాల స్థాయిలోనే గుర్తుంచుకునే శక్తి విలియం అండ్ మేరీ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి Read full story
Sat 17:18 పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.10 పెరిగే అవకాశం! నిన్న లీటర్‌పై రూ.3 పెంపు సమీప భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం దశలవారీగా రూ.10 పెంచే అవకాశం Read full story
Sat 17:00 సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ కు రెండేళ్ల జైలు శిక్ష 2019లో ఉన్నతాధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసు జైలు శిక్ష విధించిన ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు ఇప్పటికే ఇతర కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న అజాంఖాన్ Read full story
Sat 16:57 నీట్ పరీక్ష లీకేజీ... బోటనీ లెక్చరర్ మనీషా అరెస్టు పేపర్ లీక్ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సీబీఐ నీట్-యూజీ బయోలజీ పేపర్‌ను లీక్ చేసినట్లు గుర్తించిన సీబీఐ ఇప్పటికే పుణేకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్టు Read full story
Sat 16:53 సీఎం కుర్చీపై తెల్ల టవల్ తొలగించిన విజయ్! అధికారిక కుర్చీపై తెల్ల టవల్ తొలగించిన సీఎం విజయ్ వలసవాద వీఐపీ సంస్కృతికి ముగింపు పలికిన వైనం క్లైమేట్ యాక్టివిస్ట్ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత ఈ మార్పు ప్రభుత్వ విధానాలపై కాకుండా సంకేతాలపై చర్చ విజయ్ చర్యపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన Read full story