తెలంగాణలో తాజాగా 11 మందికి కరోనా
- గత 24 గంటల్లో 9,546 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 9 కొత్త కేసులు
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2 కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 29 మంది
- ఇంకా 222 మందికి చికిత్స
అదే సమయంలో 29 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,91,630 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,87,313 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 222 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
