తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు ఇవిగో!
- 2022-23 సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు
- తేదీలు ఖరారు చేసిన ఉన్నత విద్యామండలి
- డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం పరీక్షలు
లాసెట్- జులై 21 (మూడేళ్ల కోర్సు)
లాసెట్- జులై 22 (ఐదేళ్ల కోర్సు)
పీజీఎల్ సెట్- జులై 22
ఎడ్ సెట్- జులై 26, 27
ఐసెట్- జులై 27,28
పీజీఈసెట్- జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు