ఏపీలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు.. ఎంత మేర పెరగొచ్చంటే..!
- విద్యుత్ ఛార్జీల పెంపుకు డిస్కమ్ ల ప్రతిపాదనలు
- యూనిట్ కు 20 పైసల నుంచి రూ. 1.40 వరకు అదనపు భారం
- ఆగస్ట్ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం
ఆగస్టు నుంచి అమలుకు ప్రతిపాదించిన టారిఫ్ వివరాలు (రూపాయల్లో):
కేటగిరీ | యూనిట్లు | టారిఫ్ |
ఏ | 0 - 30 | 1.45 |
ఏ | 31 - 75 | 2.80 |
బీ | 0 - 100 | 4.00 |
బీ | 101 - 200 | 5.00 |
బీ | 201 - 300 | 7.00 |
బీ | 300 యూనిట్లకు పైన | 7.50 |