దేశంలో కొత్తగా 21 సైనిక్ స్కూళ్లు.. ఏపీ, తెలంగాణలకు ఒక్కో స్కూల్
- 7 డే స్కాలర్, 14 హాస్టల్ వసతితో స్కూళ్లు
- కడపలోని పూజ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చోటు
- కరీంనగర్‌లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్‌కూ అవకాశం
ఇక కొత్తగా ఏర్పాటు కానున్న 21 సైనిక్ స్కూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కోటి చొప్పున సైనిక్ స్కూళ్లు మంజూరయ్యాయి. ఏపీలోని కడప జిల్లాకు చెందిన పూజ ఇంటర్నేషనల్ స్కూల్ సైనిక్ స్కూల్‌గా మారనుంది. ఇక తెలంగాణలో కరీంనగర్‌కు చెందిన సోషల్ వెల్ఫేర్ స్కూల్‌ను సైనిక్ స్కూల్‌గా తీర్చిదిద్దనున్నారు.