యాంకర్ సుమ కుమారుడి ఫొటోలు వైరల్
- ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన సుమ
- నిన్న రోషన్ పుట్టినరోజు
- సినిమాల్లో ఎంట్రీకి సిద్ధంగా రోషన్
ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించాడు. అతడిని సినిమాల్లో సెట్ చేసేందుకు సుమ, రాజీవ్ ప్రయత్నిస్తున్నారు. రోషన్ కోసం సొంతంగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోషన్ తో పలు ఫోటోలు దిగిన సుమ వాటిని పోస్ట్ చేయడం గమనార్హం. నిన్న రోషన్ పుట్టినరోజు వేడుక జరుపుకున్నాడు.
దీంతో అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫొటోలను సుమ పోస్ట్ చేసింది.