Mon 12:56 షేన్ వార్న్ పాటించిన లిక్విడ్ డైట్ క్షేమకరమేనా? చనిపోవడానికి 14 రోజుల ముందు నుంచి వార్న్ లిక్విడ్ డైట్ దీంతో గుండె సమస్యలు వచ్చే అవకాశాలు వైద్య సలహా లేకుండా వాడడం మంచిది కాదంటున్న నిపుణులు Read full story
Tue 15:37 పవన్ కల్యాణ్ శాఖకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట.. 24వ స్థానం నుంచి అగ్రస్థానానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులు రెండు విభాగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ హయాంలో 24వ స్థానం నుంచి మొదటి స్థానానికి ఎగబాకిన ఏపీ పల్లెపండుగ, పల్లె వెలుగు వంటి కార్యక్రమాలతో మెరుగైన పనితీరు ఈ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ Read full story
Tue 15:33 రేపు నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం ఒంటిమిట్టలో సీతారామ కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు దంపతులు రాష్ట్రవ్యాప్తంగా 62.60 లక్షల మందికి ఏప్రిల్ నెల పింఛన్లు విడుదల రాత్రికి ఒంటిమిట్టలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి Read full story
Tue 15:32 ఇరాన్ పూర్తిగా బలహీనపడేవరకు యుద్ధం కొనసాగించండి: ట్రంప్‌కు గల్ఫ్ దేశాల విజ్ఞప్తి ట్రంప్‌ను ప్రైవేటుగా కోరినట్లు అసోసియేటెడ్ ప్రెస్ కథనం ట్రంప్‌ను కోరిన దేశాల్లో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ ఇరాన్ నాయకత్వంలో మార్పు వచ్చేవరకు సైనికచర్య ఆగకూడదని విజ్ఞప్తి Read full story
Tue 15:21 అనుష్క 'కథనార్' ట్రైలర్ వచ్చేసింది.. హాలీవుడ్ స్థాయిలో ఫాంటసీ హారర్ థ్రిల్లర్! అనుష్క నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'కథనార్' ఫాంటసీ, హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న సినిమా హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ ఉన్నాయని అంటున్న మేకర్స్ ఈ చిత్రంతో అనుష్క కెరీర్ మళ్లీ పుంజుకుంటుందని ఫ్యాన్స్ ఆశ Read full story
Tue 15:13 ఆ సమయంలో భార్యకు భర్త అండ లగ్జరీ కాదు... అవసరం: ఎంపీ రాఘవ్ చద్దా పితృత్వ సెలవును చట్టబద్ధమైన హక్కుగా గుర్తించాలని డిమాండ్ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ప్రసవానంతరం భర్త తోడు భార్యకు అత్యంత అవసరమని వ్యాఖ్య ప్రైవేట్ రంగంలోని 90 శాతం మందికి ఈ సౌకర్యం లేదని ఆవేదన బిడ్డ సంరక్షణ తల్లిదండ్రుల ఉమ్మడి బాధ్యత అని స్పష్టీకరణ Read full story
Tue 15:10 భారత్‌లో సగటు మొబైల్ డేటా వినియోగం ఎంతో తెలుసా? నెలకు 31 జీబీ దాటిన భారతీయుల సగటు డేటా వాడకం 5జీ టెక్నాలజీ, 4కే వీడియోల వాడకం పెరగడమే ప్రధాన కారణం దేశంలో మొత్తం మొబైల్ డేటాలో 47 శాతం 5జీదే మెట్రో నగరాల నుంచి చిన్న పట్టణాలకు వేగంగా విస్తరిస్తున్న 5జీ 2031 నాటికి 100 కోట్లు దాటనున్న 5జీ సబ్‌స్క్రైబర్లు Read full story
Tue 15:04 ఓటీటీలో దూసుకుపోతున్న కన్నడ మూవీ! కన్నడ సినిమాగా 'ల్యాండ్ లార్డ్' జనవరిలో థియేటర్లకు వచ్చిన సినిమా మార్చి 19 నుంచి మొదలైన స్ట్రీమింగ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న యాక్షన్ డ్రామా త్వరలో తెలుగు ఆడియోలోను వచ్చే ఛాన్స్ Read full story
Tue 14:58 బెంగళూరులో తెలంగాణ టెక్కీ దంపతుల ఆత్మహత్య బెంగళూరులోని అపార్టుమెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న భానుచందర్ రెడ్డి ఎంతకూ గది తలుపు తీయకపోవడంతో సెక్యూరిటీకి సమాచారం ఇచ్చిన భార్య తలుపులు బద్దలు కొట్టి చూడగా ఆత్మహత్య చేసుకున్న భానుచందర్ రెడ్డి ఆ తర్వాత 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న భార్య Read full story
Tue 14:50 ఎన్నికల వేళ విజయ్ పార్టీకి షాక్.. టీవీకే అభ్యర్థిపై లైంగిక వేధింపుల కేసు పూనమల్లి అభ్యర్థి ప్రకాశ్‌పై మహిళా నేత ఫిర్యాదు ఆరు నెలల క్రితం వేడుకలో ఘటన జరిగిందని ఆరోపణ పదవి ఇవ్వలేదనే కక్షతోనే ఆరోపణలంటూ ప్రకాశ్ భార్య వాదన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తిరువళ్లూరు పోలీసులు Read full story