ఐదుగురు భారత జవాన్లను కాల్చి చంపిన తోటి జవాను
- పంజాబ్‌లోని అమృత్ సర్‌లోని బీఎస్ఎఫ్ సిబ్బంది శిబిరంలో ఘటన
- విషమంగా మరో జవాను పరిస్థితి
- విచారణకు ఆదేశించిన అధికారులు
ఈ కాల్పుల ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో మరో జవానుకు కూడా గాయాలు కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలిసింది.