కళ్లు చెదిరే సిక్స్ కొట్టిన రషీద్ ఖాన్.. వీడియో ఇదిగో
- పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఘటన
- ముల్తాన్ సుల్తాన్-లాహోర్ ఖలందర్స్ మధ్య మ్యాచ్
- బ్యాట్స్ మన్ రషీద్ ఖాన్ భారీ సిక్సు
- బాల్‌ను చూడకుండానే కొట్టిన వైనం
ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో లాహోర్ ఖలందర్స్ రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాది 16 పరుగులు చేశారు. రషీద్ ఖాన్ బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ రాణించాడు. నాలుగు ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచులో లాహోర్ ఖలందర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. ఈ మ్యాచులో ముల్తాన్ సుల్తాన్ కేవలం 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.