లైబీరియా చర్చిలో విషాదం.. తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం
- రాత్రి వేడుక సమయంలో దుర్ఘటన
- మారణాయుధాలతో ప్రవేశించిన దోపిడీ ముఠా
- భయంతో పరుగులు తీసిన ప్రజలు
- విషమంగా వున్న మరికొందరి పరిస్థితి
ఈ క్రమంలో కొందరు కింద పడిపోగా, మిగిలిన వారు వారిని తొక్కుకుంటూ వెళ్లారు. ఈ తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. లైబీరియాలో దోపిడీ ముఠాలు వేడుకలను లక్ష్యంగా చేసుకోవడం అక్కడ సాధారణమే.